మనటీవీలో మరో 3 గంటలు గ్రూప్ 2 ప్రసారాలు
మనటీవీలో మరో 3 గంటలు గ్రూప్ 2 ప్రసారాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మన టీవీలో గ్రూప్-2 ప్రసారాలను మరో మూడు గంటలు అదనంగా ప్రసారం చేయనున్నట్లు సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి తెలిపారు. మనటీవీ ప్రసారాలు రోజుకు 4 గంటలపాటు కొనసాగు తున్న సంగతి తెలిసిందే. పోటీ పరీక్షలకు సిద్ధమ య్యే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అనుభవజ్ఞులచే…

నేడు ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
నేడు ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇస్రో, తెలంగాణ ప్రభుత్వం మధ్య బుధవారం సచివాలయంలో ఒప్పందం కుదరనుంది. ఇస్రో పరిధిలోని డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ (డీఈసీయూ), రాష్ట్ర ఐటీ శాఖ మధ్య మంత్రి కేటీఆర్ సమక్షం లో ఈ ఒప్పందం జరగనుంది. ఒప్పందం ద్వారా కేబుల్ ద్వారా మనటీవీ…

మనటీవీలో గ్రూప్-2 కోచింగ్
మనటీవీలో గ్రూప్-2 కోచింగ్

-త్వరలో అన్ని పరీక్షలకూ శిక్షణ -పాఠాల ప్రసార వేళలతో ఎస్‌ఎంఎస్‌లు -ప్రసారమైన పాఠాలు యూట్యూబ్‌లో దేశంలోనే మొదటిసారిగా ప్రయోగం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అవకాశాలున్నా అందిపుచ్చుకునే ఆర్థిక వనరులు లేని గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రయోజనంకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆలోచిస్తున్నది. నిత్యజీవితంలో భాగమైపోయిన టెలివిజన్‌ను ఉపయోగించుకుని గ్రామీణ…

విస్తరిస్తున్న మనటీవీ ప్రసారాలు
విస్తరిస్తున్న మనటీవీ ప్రసారాలు

-మంత్రి కేటీఆర్ ఆదేశంతో కేబుల్‌లో ప్రసారాలు.. మనటీవీ సీఈవో శైలేష్‌రెడ్డి కృతజ్ఞతలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ : మనటీవీ కేబుల్ ప్రసారాలు చేసేందుకు కృషిచేసిన రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు మనటీవీ సీఈవో ఆర్ శైలేష్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన…

డిజిటల్ పాఠాలకు టీవీ చానెల్!
డిజిటల్ పాఠాలకు టీవీ చానెల్!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతుల బోధనకు ప్రత్యేక టీవీ చానెల్ ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ‘మన టీవీ’ ద్వారా విద్యా కార్యక్షికమాలు నిర్వహిస్తూ వచ్చిన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇక శాటిలైట్ ద్వారా పనిచేసే ప్రత్యేక టీవీ చానెల్ ఏర్పాటుచేయాలని డిప్యూటీ…

ఇక కేబుల్ ద్వారా మన టీవీ
ఇక కేబుల్ ద్వారా మన టీవీ

-ప్రసారాలకు ఎమ్మెస్వోల అంగీకారం -రేపటినుంచి అందుబాటులోకి మనటీవీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనటీవీ చానెల్ ప్రసారాలు ఇక కేబుల్ ద్వారా అందరి అందుబాటులోకి వస్తున్నాయి. మనటీవీ చానెల్‌ను కేబుల్ ద్వారా ప్రసారం చేసేందుకు రాష్ట్ర ఎమ్మెస్వోలు అంగీకరించారు. హైదరాబాద్‌లోని మనటీవీ కార్యాలయంలో…

ప్రజల చానల్‌గా ‘మనటీవీ’
ప్రజల చానల్‌గా ‘మనటీవీ’

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపే మనటీవీ చానల్‌ను ప్రజలంతా వీక్షించే చానల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. కేబు ల్ టీవీ ద్వారా ఇంటింటికీ మనటీవీ ప్రసారాల కోసం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ఐటీశాఖ, ఇస్రో మధ్య బుధవారం ఒప్పందం…

ఇంటి నుంచే మార్పు రావాలి
ఇంటి నుంచే మార్పు రావాలి

పిల్లలను చక్కదిద్దడంలో 50% బాధ్యత తల్లిదండ్రులదే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఓపెన్ డిబేట్‌లో వక్తలు (హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి): మైనర్లకు మద్యం విక్రయాలు, డ్రంకెన్ డ్రైవింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే… అన్ని వర్గాలూ సమష్టి బాధ్యత వహించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయంలో మొదటి పాత్ర పోషించాలి. వారితోపాటు.. విద్యాబుద్ధులు నేర్పే విద్యా సంస్థలు,…

భారీగా ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు
భారీగా ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు

ఏడాదిలోనే 5 వేల ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం  వచ్చే ఏడాది 10 వేలకు చేరే అవకాశం  హైదరాబాద్‌, జూలై26(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఆంగ్లమాధ్యమంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆసక్తి ఎక్కువైంది. ఒకే ఏడాది ఎక్కువ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం విద్య ప్రారంభమైంది. వాస్తవానికి 2016-17 విద్యా సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో…

‘మన టీవీ’కి కొత్త పేరు చెబితే.. 51 వేలు!
‘మన టీవీ’కి కొత్త పేరు చెబితే.. 51 వేలు!

మంచి పేరు, లోగో సూచిస్తే నగదు బహుమతి … కొత్త హంగులతో ప్రజల ముందుకు… విద్యార్థులు, సీ్త్రలు, రైతుల కోసం కార్యక్రమాలు అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, సెప్టెంబరు 4: విద్యా సమాచారం అందించేందుకు గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మన టీవీ’ చానెల్‌ రూపు రేఖలు…